కొత్తిమీర రసం – కిడ్నీలు

- May 02, 2015 , by Maagulf
కొత్తిమీర రసం – కిడ్నీలు

 

 

  • కొత్తిమీరను తీసుకొని, దానిని శుభ్రంగా నీటితో కడిగి, తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.
  • తర్వాత ఆ పాత్రలో నీటిని పోసి, దానిలో కొత్తిమీర ముక్కలను వేసి పది నిమిషాలు బాగా ఉడికించాలి.
  • తర్వాత దానిని చల్లార్చి, వడపోసి ఒక సీసాలో నింపి ఫ్రిజ్ లో ఉంచుకోవాలి.
  • దానిని ప్రతిరోజూ ఒక గ్లాసు చొప్పున త్రాగుతూ ఉంటే, కిడ్నీలు శుభ్రపడతాయి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com