అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి, 15 మంది మృతి
- December 31, 2017
తూర్పు అఫ్గానిస్తాన్‌లో ఓ శవదహన సంస్కారం జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించారు. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించనప్పటికీ ఇటీవలి కాలంలో ఈ తరహా దాడులకు ఒడిగడుతున్న తాలిబన్, ఐసిస్ మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ జిల్లా గవర్నర్ దహన సంస్కారం జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







