ఖసబ్‌ పోర్ట్‌లో ఇటాలియన్‌ క్రూయిజ్‌ షిప్‌

- December 31, 2017 , by Maagulf
ఖసబ్‌ పోర్ట్‌లో ఇటాలియన్‌ క్రూయిజ్‌ షిప్‌

ఖసబ్‌: ఇటాలియన్‌ క్రూయిజ్‌ షిప్‌ 'ఐదా స్టెల్లా' ఖసబ్‌ పోర్ట్‌కి విచ్చేసింది. 2,558 మంది ప్రయాణీకులతో ఈ క్రూయిజ్‌ షిప్‌ ఖసబ్‌ పోర్ట్‌కి చేరుకుంది. దుబాయ్‌ నుంచి అబుదాబీ వైపు వెళుతూ, ప్రపంచ వ్యాప్తంగా పలు పోర్ట్‌లలో ఈ క్రూయిజ్‌ షిప్‌ సందడి చేయనుంది. ఐదా స్టెల్లా క్రూయిజ్‌ షిప్‌లో వచ్చిన 2,558 మంది పర్యాటకులు, ఖసబ్‌లోని పలు చారిత్రక ప్రాంతాల్లో పర్యటించారు. సంప్రదాయ మార్కెట్లలోనూ సందడి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com