హీరో విక్రమ్ ఇంట విషాదం
- December 31, 2017
హీరో విక్రమ్ ఇంట విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం అయన తండ్రి వినోద్ రాజ్ (80) గుండె పోటుతో మరణించారు. గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అయన సంవత్సర చివరిరోజైన డిసెంబర్ 31 న తుదిశ్వాస విడిచారు. అయన సహాయ నటుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఒక్కడు సినిమా రీమెక్ గా తెరకెక్కిన గల్లీ చిత్రంలో హీరోయిన్ త్రిషకి తండ్రిగా నటించారు. అంతేకాదు కొన్ని బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు. కాగా అయన మృతిపట్ల తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!







