కస్టమ్స్ ఈ-పేమెంట్ యాక్టివేటెడ్
- December 31, 2017
మనామా: కస్టమ్స్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, ఇ-పేమెంట్ యాక్టివేషన్ని ప్రకటించారు. క్రెడిమ్యాక్స్ సహకారంతో కస్టమ్స్ పోర్ట్స్ వద్ద ఈ ఈ-పేమెంట్ అందుబాటులో ఉంటుంది. 2017-2020 కస్టమ్స్ ఎఫైర్స్ స్ట్రేటజీలో భాగంగా ఈ ఈ-పేమెంట్ యాక్టివేషన్ చేసినట్లు ఆయన వెల్లడించారు. బహ్రెయిన్ దినార్, సౌదీ రియాల్స్లో ఈ-పేమెంట్ చెయ్యడానికి వీలుంది. అయితే 500 బహ్రెయినీ దినార్స్ వరకు ఈ-పేమెంట్ చేయొచ్చు. ఈ-పేమెంట్ ద్వారా చెల్లింపులతో వర్క్ ఎఫీషియన్సీ పెరుగుతుంది, అదే సమయంలో సమయం కూడా తగ్గుతుంది. ప్రస్తుతానికి ఏడు డివైజ్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







