దుబాయ్లో జాలీగా..శిల్పాశెట్టి
- January 01, 2018
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ప్రస్తుతం ముంబైకి చాలా దూరంలో ఉంది. దుబాయ్ లో కొడుకు వియాన్, భర్త రాజ్ కుంద్రాతో జాలీగా గడుపుతోంది. డిసెంబరు క్రిస్మస్ సెలవులు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..రెండూ కలిసి వచ్చాయి గనుక ఫుల్ ఖుషీలో ఉందీ అమ్మడు ! ఫిట్ నెస్ లో తనకి తానే సాటి అని నిరూపించుకుంటున్న శిల్పా.. ఓ స్విమింగ్ పూల్ లో ఇలా దర్శనమిచ్చింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల