విదేశీ పర్యటనకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్
- January 02, 2018
కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. 2018 నూతన సంవత్సర ప్రారంభంలో సౌత్ ఈస్ట్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు థాయ్లాండ్, ఇండోనేషియా, సింగపూర్ దేశాల్లో సుష్మా స్వరాజ్ పర్యటించనున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సుష్మా పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా సుష్మా స్వరాజ్ మొదటగా థాయ్లాండ్కు వెళ్లనున్నారు. అనంతరం ఇండోనేషియాలో ఆపై సింగపూర్లో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







