బహ్రెయినీ పౌరులకు ట్రావెల్ వార్నింగ్
- January 02, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, తమ పౌరులెవరూ పర్యటించవద్దని హెచ్చరించింది. ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బహ్రెయిన్ పౌరులు ఇరాన్‌కి వెళ్ళరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇరాన్‌కి వెళ్ళిన బహ్రెయిన్ పౌరులు తక్షణం ఇరాన్ నుంచి బహ్రెయిన్‌కి వచ్చేయాల్సిందిగా హెచ్చరికలు చేయడం జరిగింది. ఇరాన్లో ఇటీవలి కాలంలో నెలకొన్న హింస కారణంగా, పెద్దయెత్తున అక్కడ మారణహోమం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు ఇరాన్ విషయంలో తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!