పలు ప్రమాదాలతో దుబాయ్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు
- January 02, 2018
దుబాయ్:దుబాయ్‌లో ఈ రోజు తెల్లవారు ఝామున పలు రోడ్లపై ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు తెలియవస్తోంది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై ఓ ప్రమాదం చోటు చేసుకుంది. గ్లోబల్ విలేజ్ దాటిన తర్వాత ఇ66 వద్ద షార్జా వెళ్ళే అల్ అయిన్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. మరో ప్రమాదం ఇ11 అల్ ఇత్తిహాద్ రోడ్డుపై సఫీర్ మాల్ వద్ద అజ్మన్ వైపు మార్గంలో జరిగింది. ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ చాలా నెమ్మదిగా ముందుకు కదులుతోంది. షార్జా వైపుగా ఎయిర్ పోర్ట్ దగ్గర ఇ11 అల్ ఇత్తిహాద్ రోడ్డుపై ట్రాఫిక్ బాగా నెమ్మదించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







