దుబాయ్‌లో బైకు అంబులెన్సులు మహిళలచే నిర్వహణ
- January 03, 2018
దుబాయ్: ప్రమాదంలో చిక్కుకొని సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేనివారి సౌకర్యార్ధం మహిళలచే నడపబడే ద్విచక్రవాహన అంబులెన్సులను దుబాయిలో ప్రారంభించారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎవరికైన ప్రాణాపాయ స్థితి ఏర్పడితే అంబులెన్సులు వారిని సకాలంలో ఆసుపత్రులకు తరలించడంలో విఫలమవుతున్నట్లు దుబాయ్ కార్పొరేషన్ ఫర్ అంబులెన్సు సర్వీసెస్ ప్రకటించింది. దీంతో అత్యధికులు మృతి చెందుతున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అటువంటి పరిస్థితిని నివారించేందుకు బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఎవరికైన ప్రమాదం జరిగితే బైక్ అంబులెన్సులకు ఫోన్ చేసి సమాచారమందించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







