రేపు జరగనున్న అరేబియా గల్ఫ్ కప్ ఫైనల్ పోటీలు
- January 04, 2018
కువైట్: శుక్రవారం జరగనున్న అరబ్ గల్ఫ్ కప్ తుది పోటీలలో యూఏఈ క్రీడాకారులకు మద్దతు ఇచ్చేందుకు ఆ దేశ ఫుట్బాల్ జట్టు కువైట్ క్రీడాభిమానులకు ఉచిత టికెట్లను అందచేశారు. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధ్యక్షుడు షేఖ్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్, షైక్ మహ్మద్ సూచనల ప్రకారం దుబాయ్ ఎయిర్పోర్ట్ ఫ్రీజోన్ అథారిటీ (దఫజా ), అరేబియా గల్ఫ్ కప్ ఫైనల్ కు హాజరు కావడానికి యూఏఈ మద్దతుదారుల కోసం కువైట్ కు ఏ 380 ఒక ప్రత్యేక విమానాన్ని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ నిర్వహిస్తుందని ధ్రువీకరించింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో యూఏఈ జట్టు ఓమాన్ జట్టుని ఎదుర్కొంటుంది. రేపు జనవరి 5 వ తేదీ శుక్రవారం ఈ తుదిపోరు జరగనుంది. యూఏఈ 2007 మరియు 2013 రెండుసార్లు టోర్నమెంట్ గెలిచింది. మూడు సందర్భాలలో రెండుసార్లు ద్వితీయ స్థానంలో (రన్నర్స్ అప్ గా) నిలిచింది. మంగళవారం జబెర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వేలాది మంది సాకర్ అభిమానుల సమక్షంలో జరిగిన 23 వ అరబిక్ గల్ఫ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లను వీక్షించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









