ఒక వారంలో బహ్రైన్ లోకి ప్రవేశించిన 2,62,689 మంది సందర్శకులు

- November 20, 2015 , by Maagulf
ఒక వారంలో బహ్రైన్ లోకి ప్రవేశించిన  2,62,689  మంది సందర్శకులు

బహ్రైన్ యొక్క జనరల్ డైరక్టరేట్  ఆఫ్ నేషనాలిటీ, పోర్ట్స్, పాస్ పోర్ట్ అండ్ రెసిడెన్స్ సెర్చ్ అండ్ ఫాలో-అప్ యొక్క అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, నవంబర్ 12 నుండి 18 మధ్యలో 2,62,689 మంది సందర్శిం చారని  ప్రకటించారు. వారిలో 2,17,782 మంది సౌదీ అరేబియా లేదా గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ నుండి, కింగ్ ఫహద్ కాజ్వే ద్వారా; 44,054 మంది బహ్రైన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఇంకా 853మంది నౌకాశ్రయాల ద్వారా చేరుకున్నారని వారు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com