ముస్లింలు రొయ్యలు తినొద్దంటూ ఫత్వా జారీ చేసిన మత పెద్దలు
- January 05, 2018
రొయ్యలు చేపల జాతికి చెందినవి కాదంటున్నారు ముస్లిం మత పెద్దలు. అందుకే వాటిని తినకూడదంటూ నిషేధం విధించడమే కాకుండా ఫత్వా కూడా జారీ చేశారు. కారణం వివరిస్తూ ఇవి కీటకాల జాతికి చెందినవంటున్నారు. 142 ఏళ్ల ఇస్లామిక్ యూనివర్శిటీ జామియా నిజామియా సంస్థకు చెందిన గురువు ముఫ్తీ మహ్మద్ అజీముద్దీన్ జనవరి 1న ఈ ఫత్వా జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం పట్ల ముస్లిం వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరికొందరు ముస్లిం పండితులు కూడా జామియా తీసుకున్న నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి