చైనాలో మంచు తుఫాను:13 మంది మృతి

- January 05, 2018 , by Maagulf
చైనాలో మంచు తుఫాను:13 మంది మృతి

చైనా:మంచు తుఫానుతో తూర్పు చైనాలోని అన్‌హుయి ప్రావిన్స్‌లో గడిచిన మూడు రోజులలో 13మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. 2008 నుండి మంచు తుఫానుల దాటి ఎక్కువగా వుందని, దీంతో 1.06 మిలియన్‌ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని స్టేట్‌-రన్‌ క్సిన్‌హా న్యూస్‌ ఏజన్సీ పేర్కొంది. తుఫానులతో తీవ్రంగా వ్యవసాయ నష్టాలకు కారణమయ్యాయి. రాజధాని హెఫీతో సహా తొమ్మిది నగరాలను అత్యవసర జోన్‌లుగా ప్రకటించినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com