టునీషియా కు మొదలైన ఎమిరేట్స్ ఫ్లైట్స్
- January 06, 2018
కొన్ని వారాల క్రిందట ఎమిరేట్స్ తన సర్వీసెస్ ను భద్రతా కారణాల దృష్ట్యా టునీషియా కి నిలిపివేసిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ లో ట్యునీషియా మహిళలను దుబాయ్ వేళ్ళు ఎమిరేట్స్ ఫ్లైట్స్ ను ఎక్కేందుకు ట్యునీషియా ప్రభుత్వం సెక్యూరిటీ ని దృష్టిలో పెట్టుకొని నిలిపివేశారు. తదనుగుణంగా టునీషియా ప్రభుత్వం ఎమిరేట్స్ సంస్థ ను తన సర్వీసెస్ ను టునీషియా- దుబాయ్ మధ్య డిసెంబర్ 25, 2017 నుండి నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
'తాజాగా చోటుచేసుకున్న అజెండా యూఏఈ-టునీషియా ప్రభుత్వాల మధ్య రాకపోకలను సులభప్రాయం చేసింది, ఇకపై ఎటువంటి ఆక్షలు లేకుండా ఎమిరేట్స్ సర్వీసెస్ ని వినియోగించుకోవచ్చు' అని మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ఇంటర్నల్ కార్పొరేషన్ ఈ సందర్భంగా తెలియజేసింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







