'అజ్ఞాతవాసి' vs ఎపి సర్కారు
- January 06, 2018
విజయవాడ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే 'అజ్ఞాతవాసి' సినిమాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. జనవరి 10 నుంచి 17 వరకు రోజూ రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







