జైలులో నిరాహార దీక్ష చేస్తున్న ఖైదీ

- January 07, 2018 , by Maagulf
జైలులో నిరాహార దీక్ష చేస్తున్న ఖైదీ

కువైట్ : తన కుటుంబాన్ని బట్టి తనకు న్యాయం చేయాలని సులైమాన్ బిన్జస్సేమ్  ఒక ఖైదీ  జైలులో గురువారం నుంచి  నిరాహార దీక్ష ప్రారంభించారు , అతడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అవినీతి మరియు లంచం ఆరోపణలకు స్పందించి2011 నవంబర్ లో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నేరానికి గాను 67 మందికి  జైలుశిక్షలను విధించారు. వీరిలో ఒకరైన సులైమాన్ బిన్జస్సేమ్ ఆ నేరంలో శిక్షను సైతం అనుభవిస్తున్నాడు. బింజస్సెమ్ గురువారం నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించాడు ఎందుకంటే 2017 కోర్టు ఆదేశం ప్రకారం నేరం జరిగినపుడు సాక్ష్యం అనుమతించడం సహా, న్యాయమైన విచారణ ప్రమాణాలు చూపడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. కువైట్ మానవ హక్కుల సంఘానికి నాయకత్వం వహిస్తున్న మొహమ్మద్ అల్-హమీడి, ఏ ఎఫ్ పి కు కువైట్ అప్పీల్స్ కోర్టు ఇంకా డిఫెన్సె న్యాయవాదులు తీర్పుకు అప్పీల్ చేయలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com