దుబాయ్ మాల్ ఆక్వేరియంలో స్విమ్ చేసిన పోలీసు అధికారులు
- January 08, 2018
దుబాయ్:దుబాయ్ అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్. దుబాయ్ మాల్లో దుబాయ్ పోలీస్ అధికారులు సందర్శకుల్ని ఆశ్చర్యపరిచారు తమ స్విమ్మింగ్ విన్యాసాలతో. చేపలతో కలిసి పోలీసులు స్విమ్ చేస్తున్న దృశ్యాలు సందర్శకుల్ని కట్టిపడేశాయి. అయితే ఇదేమీ పోలీసులు సరదా కోసం చేయలేదు. యూఏఈ ఫౌండింగ్ ఫాదర్ షేక్ జాయెద్ 100వ యానివర్సరీ నేపథ్యంలో ఈ ఫీట్ చేశారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







