'అజ్ఞాతవాసి' ప్రీమియర్ సందడి
- January 10, 2018

దుబాయ్: పవన్ కళ్యాణ్ నటించిన 25వ చిత్రం 'అజ్ఞాతవాసి' నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.. ఈ చిత్రానికి దేశదేశాల నుంచి మంచి స్పందన లభిస్తోంది..
దుబాయ్ లోని ప్రీమియర్ షోస్ కు పవన్ అభిమానులు తండోపతండాలుగా విచ్చేసి తమ అభిమాన నటుడి చిత్రాన్ని ముందుగా చూడాలనే తపనతో సందడి చేశారు.
దుబాయ్ లోని 'అల్ కూస్ మాల్' లో గల 'బాలీవుడ్ సినిమాస్' థియేటర్ లో 'దుబాయ్ పవనిజం సేవ సమితి' ఆధ్వర్యంలో అభిమానులందరూ కేక్ కటింగ్ చేసి ప్రీమియర్ షోస్ ను ఆరంభించారు. సమితి ప్రెసిడెంట్ ప్రసాద్ పెద్దిశెట్టి మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ భారీ సక్సెస్ అవుతుందని, పవన్ కెరీర్ లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని' తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రవి చల్ల, పాపారావు, సుబ్బారావు, రవి సింగరి, సాయినాథ్, దుర్గారావు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







