అమర వీరుల పిల్లల బాధ్యత మాది : యు. ఎ. ఈ. ప్రభుత్వం
- November 21, 2015
యు. ఎ. ఈ. లో బాలల హక్కులను గురించిన చట్టం తుదిమెరుగు దిద్దుకుంటోందని, అది త్వరలోనే ఆచరణలోకి రాబోతోందని, సామాజిక వ్యవహారాల శాఖా మంత్రి మరియమ్ బిన్త్ మొహమ్మద్ ఖల్ఫాన్ అల్ రూమి తెలిపారు. ఈ రోజు ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా - ఈ బిల్లు పిల్లలను నిర్లక్ష్యం, దురుపయోగం, దోపిడీ, అన్యాయానికి గురికావడం నుండి, శారీరిక అమరియు మానసిక హింస నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె తెలిపారు. అమరవీరుల దినోత్సవం - నవంబరు 30 కి ముందుగా వచ్చే ఈ బాలల దినోత్సవం సందర్భంగా, అమరవీరుల పిల్లల బాధ్యతను యు. ఎ. ఈ. ప్రభుత్వం మరియు ప్రజలు వహిస్తారని ఆమె హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









