మహిళా బిఎస్‌ఎఫ్ దళాల విన్యాసాలు

- January 11, 2018 , by Maagulf
మహిళా బిఎస్‌ఎఫ్ దళాల విన్యాసాలు

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోటవద్ద ఘనంగా పెరేడ్‌నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం పెరేడ్‌కు మహిళా సరిహద్దు రక్షణ దళం బైక్‌లపై వినూత్నంగా రిహార్సల్స్‌ చేస్తున్నారు. దీంతో అందరూ ఆసక్తిగా ఆ విన్యాసాలను తిలకిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com