'చరిత్ర' తిరగరాసేందుకు పిడికిలి బిగించిన పవర్ స్టార్
- January 11, 2018పవన్ కల్యాణ్ తాజా సినిమా అజ్ఞాత వాసి ఎన్నో అంచనాల మధ్య రిలీజై.. మిక్సుడు టాక్ తో నిరాశపరిచింది. కాగా అజ్ఞాతవాసి తో పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పి..పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారతాడు అనేది నిన్నటి వరకూ అందరి అభిప్రాయం.. కానీ తాను ఇంతకు ముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పవన్ ఉన్నట్లు.. పవన్ నెక్స్ట్ సినిమా తో చరిత్ర తిరగరాసేందుకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. నిశబ్ధం వీడి ఆయుధం అనే ఉప శీర్షిక తో చరిత్ర అనే టైటిల్ తో పవన్ నెక్స్ట్ సినిమా ఉండనున్నదట.. చరిత్ర పేరుతో పవన్ పిడికిలి బిగించి ఉన్నఓ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ఈ సినిమా ముందుగా పవన్ ఏ ఎమ్ రత్నం కు ఇచ్చిన మాట ప్రకారం పట్టాలెక్కనున్నదనే టాక్ వినిపిస్తోంది. అసలు ఈ సినిమా అజ్ఞాతవాసి కంటే ముందే మొదలవ్వాలసి ఉంది.. ఇటీవల ఏ ఎమ్ రత్నం కుమారుడు పవన్ సినిమాపై క్లారిటీ ఇవ్వగా.. అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ వేడుకలో ఏ ఎమ్ రత్నం స్టేజ్ పై పవన్ పక్కన ఉన్నాడు. దీంతో వీరి కాంబోలో సినిమా పక్కా అని ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నదని.. ఫిబ్రవరి లో షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకొన్నదని తెలుస్తోంది. కాగా పవన్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నట్లు టాక్
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్