డేబ్బై రెండు గంటలు ఆపకుండా షూటింగ్ ..
- January 12, 2018
టాలీవుడ్ లో ప్రస్తుతం యువతరం హీరోల లో శ్రీ విష్ణు విభిన్నమైన ఇమేజ్ కలిగిన హీరో ..ముఖ్యంగా శ్రీ విష్ణు తన స్లంగ్ ద్వార డైలాగ్స్ అండ్ పంచ్ లు అద్భుతంగా పెల్చుతడు వెండితెర మీద. మరి అదే విధంగా స్టోరీస్ ఎంచుకోవడంలో కూడా శ్రీ విష్ణు స్టయిలే వేరు. రీసెంట్ గా మెంటల్ మదిలోతో ఓ కమర్షియల్ హిట్ అందుకున్నాడు.
ప్రస్తుతం శ్రీ విష్ణు `వీరభోగ వసంత రాయులు`లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో శ్రీ విష్ణు తో పాటు నారా రోహిత్, సుధీర్ బాబు కథానాయకులుగా నటిస్తున్నారు.ఈ సినిమాలో శ్రీ విష్ణు వేషధారణ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం శ్రీ విష్ణు భయంకరంగా కష్టపడుతున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు ఈ సినిమా సెట్లో 72 గంటలు ఏకధాటిగా సినిమా కోసం కష్టపడ్డారట. అక్కడే తిండి, నిద్ర కేవలం 2,3 గంటల మినహా ఎక్కువశాతం సినిమా కోసం శ్రీ విష్ణు కష్టపడ్డారట. ఇదంతా విష్ణు అంకితభావానికి నిదర్శనం అని రాబోయే రోజులలో శ్రీ విష్ణు ఎవరికీ అందనంత ఎత్తు గా ఇండస్ట్రీ లో ఎదుగుతారు అని ఇండస్ట్రీ టాక్.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







