డేబ్బై రెండు గంటలు ఆపకుండా షూటింగ్ ..
- January 12, 2018టాలీవుడ్ లో ప్రస్తుతం యువతరం హీరోల లో శ్రీ విష్ణు విభిన్నమైన ఇమేజ్ కలిగిన హీరో ..ముఖ్యంగా శ్రీ విష్ణు తన స్లంగ్ ద్వార డైలాగ్స్ అండ్ పంచ్ లు అద్భుతంగా పెల్చుతడు వెండితెర మీద. మరి అదే విధంగా స్టోరీస్ ఎంచుకోవడంలో కూడా శ్రీ విష్ణు స్టయిలే వేరు. రీసెంట్ గా మెంటల్ మదిలోతో ఓ కమర్షియల్ హిట్ అందుకున్నాడు.
ప్రస్తుతం శ్రీ విష్ణు `వీరభోగ వసంత రాయులు`లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో శ్రీ విష్ణు తో పాటు నారా రోహిత్, సుధీర్ బాబు కథానాయకులుగా నటిస్తున్నారు.ఈ సినిమాలో శ్రీ విష్ణు వేషధారణ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం శ్రీ విష్ణు భయంకరంగా కష్టపడుతున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు ఈ సినిమా సెట్లో 72 గంటలు ఏకధాటిగా సినిమా కోసం కష్టపడ్డారట. అక్కడే తిండి, నిద్ర కేవలం 2,3 గంటల మినహా ఎక్కువశాతం సినిమా కోసం శ్రీ విష్ణు కష్టపడ్డారట. ఇదంతా విష్ణు అంకితభావానికి నిదర్శనం అని రాబోయే రోజులలో శ్రీ విష్ణు ఎవరికీ అందనంత ఎత్తు గా ఇండస్ట్రీ లో ఎదుగుతారు అని ఇండస్ట్రీ టాక్.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి