బహ్రైన్ టెలి కమ్మ్యునికేషన్స్ రంగం ఆకర్షణీయం
- November 21, 2015వివా సంస్థ ఐదవ వార్షికోత్సవం మరియు సంస్థ తన సేవలను బహ్రైన్ లో ప్రారంభిస్తున్న సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో, సౌదీ టెలికం కంపెనీ (STC) చీఫ్ ఎగ్జిక్యుటివ్ డా. ఖాలిద్ అల్ బియాని మాట్లాడుతూ, అనేక ఆకర్షణీయ పధకాలను రూపొందించి, బహ్రైన్ మార్కెట్లోకి తీసుకురావడానికి STC మరియు వివా బహ్రైన్ సంస్థల మధ్య చర్చలు సాగుతున్నాయని ప్రకటించారు. ఇక్కడి టెలికం రంగం ఆశాజనకంగా ఉందని; గల్ఫ్ ప్రాంతం లోను మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇక్కడ పెట్టుబడి పెట్టడం సరైన ప్రత్యామ్నాయమని ఆయన సూచించారు. వివా బహరేన్ చీఫ్ ఎగ్జిక్యు టివ్ ఆలయాన్ అల్ -వాతీద్, ఉన్నత విద్యా రంగంలో బహరేన్ కు గల దృఢ భాగస్వామ్యాన్ని సూచిస్తూ, బహరేన్ యొక్క భవిష్యత్తు దర్శనంలో భాగస్వాములు కావడం తమకు చాలా ముఖ్యమైన, సంతోషదాయకమైన చర్య అని వివరించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









