ఓంకార్ దర్శకత్వం లో బెల్లం కొండ శ్రీనివాస్
- January 14, 2018
బుల్లితెర యాంకర్ నుంచి డైరెక్టర్ గా మారి రాజుగారిగది, రాజుగారి గది 2 హిట్స్ కొట్టాడు ఓంకార్.. ఇప్పటి వరకూ హర్రర్, క్యామెడీ జోనర్ లో మూవీలు చేసిన ఓంకార్ తన తదుపరి మూవీని క్రీడా నేపథ్యంతో రూపొందించనున్నాడు.ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఫిక్సయ్యాడు. జయ జానకి నాయక సినిమాతో మంచి విజయం అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం దర్శకుడు శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిం చేస్తున్నాడు, కే లక్ష్యం, లౌక్యం వంటి చిత్రాలతో సక్సెస్ సాధించిన శ్రీ వాస్. బెల్లంకొండ కొత్త చిత్రానికి 'సాక్ష్యం' అనే క్యాచీ టైటిల్ పెట్టారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఓంకార్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు శ్రీనివాస్.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







