లైంగిక వాంఛలు తీర్చేందుకు సెక్స్ రోబోలు
- January 16, 2018
మానవ మేధోశక్తి జెట్ స్పీడ్ తో పరిగెడుతుంది , మనిషి అన్ని విషయాలపై ఆధిపత్యం కొనసాగిస్తున్న సమయంలో ఇప్పుడు తన ప్రతిరూపాన్ని స్పుష్టించుకొనే పనిలో పడ్డాడు. శంకర్ రోబో సినిమాలో చిట్టి రోబోకు మనిషివలే కోపం, శృంగార శక్తి, సంతోషం వంటి ఫీలింగ్స్‌ను ఉన్నట్లే ఇప్పుడు మనిషి సెక్స్ కోరికలను తీర్చే రోబోలు అందుబాటులోకి తెచ్చాడు . మానవునిలో సహజ సిద్డంగా జరిగే ప్రతిస్పందనలను కృతిమంగా రోబోలకు కలిగించి లైంగిక వాంఛ తీర్చుకునేందుకు సెక్స్ రోబోలను అందుబాటులోకి తెచ్చాడు . ఇవి త్వరలో నే మార్కెట్లోకి రాబోతున్నాయి బయోనిక్ పురుషాంగంతో ఉండి కృతిమ మేధస్సు సాయంతో మనిషి వాలే సహజ సిద్దమైన లైంగిక సంతృప్తిని పొందే వీలుందని తయారీ సంస్థలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









