వేడిక్కిస్తున్న వర్మ కొత్త ట్రైలర్

- January 16, 2018 , by Maagulf
వేడిక్కిస్తున్న వర్మ కొత్త ట్రైలర్

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన కొత్త ఫిల్మ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. గాడ్, సెక్స్ అండ్ ట్రుత్ అన్న టైటిల్‌తో వర్మ్ ఓ ఫిల్మ్ చేస్తున్నాడు. శృంగారమే ప్రధాన కధాంశంగా ఆ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నాడు. పోర్న్‌స్టార్ మియా మాల్కోవా జీవిత కథను ఆ ఫిల్మ్‌లో తెరకెక్కిస్తున్నాడు. శృంగారం పట్ల మియా మాల్కోవాకు ఉన్న భావనలను వర్మ ఈ ఫిల్మ్‌లో చూపించాడు. ఈనెల 26వ తేదీని ఈ ఫిల్మ్‌ను రిలీజ్ చేయనున్నారు. గాడ్, సెక్స్ అండ్ ట్రుత్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా తన ఫేస్‌బుక్ పేజీలో వర్మ ఓ పోస్ట్ కూడా చేశాడు. బాహుబలి, అన్నమయ్య చిత్రాలకు సంగీతం అందించిన ఎంఎం కీరవాణి ఈ ఫిల్మ్‌కు మ్యూజిక్ అందించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com