దక్షిణ కొరియాలో కేటీఆర్ పర్యటన
- January 16, 2018
హైదరాబాద్:దక్షిణ కొరియాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.టెక్స్టైల్ పరిశ్రమల సీఈవోలు, చైర్మన్లతో మంగళవారం సమావేశమయ్యారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ కోరారు. హ్యుందయ్ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కొరియా మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోషియేషన్‌తో ఎంవోయూ చేసుకున్నారు. టెక్స్టైల్ సిటీగా పేరుగాంచిన... దైగు నగరాన్ని మంత్రి కేటీఆర్ బృందం సందర్శించింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







