అమెరికాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
- January 16, 2018
అమెరికాలోని అట్లాంటాలో ప్రవాస తెలుగువారు సంక్రాంతి సంబరాలను కన్నుల పండువగా నిర్వహించుకున్నారు. తెలుగు సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో... తెలుగువారు సాంప్రదాయవస్త్రాలు ధరించి కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పాటలు, జానపద గేయాలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు హైలెట్ గా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







