దావోస్ లో ప్రచారం చేయనున్న చంద్రబాబు
- January 17, 2018
అమరావతి: ఈనెల 21 నుంచి 25 వరకు దావోస్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు బృందం పాల్గొంటుంది. ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా దావోస్ వీధుల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి రథం పరుగులు పెడుతోంది. ఏపీలో పెట్టుబడులకు గల సానుకూల అంశాలను తెలియజేస్తూ దావోస్లో ఏపీ ప్రచార వాహనం చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







