గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో అజిత్

- January 17, 2018 , by Maagulf
గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్ చాలా కాలం తర్వాత ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తో ఒక చిత్రం చేయనున్నాడు. గౌతమ్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడు.. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.. మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది.. ఈ ఇద్దరి క్యాంబినేషన్ లో ఇంతకు ముందు ఎన్నై అరిందాల్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీలో అజిత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com