అసోంలో భూకంపం, రిక్టర్‌స్కేల్‌పై 5.2గా నమోదు
- January 19, 2018
అసోంలోని కొక్రాజ్‌హర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.2గా నమోదయ్యింది. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







