జాతీయ మానవ హక్కుల సంస్థ నాల్గవ సాధారణ సమావేశం నిర్వహణ
- January 19, 2018
మనామా : మానవ హక్కుల సాధన కోసం నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎన్ఐహెచ్ఆర్) బోర్డ్ ఆఫ్ కమీషనర్ల నాల్గవ సాధారణ సమావేశమయ్యింది. ఎన్ఐహెచ్ఆర్ ఛైర్పర్సన్ మారియా ఖురీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫిర్యాదుల విధానాలు, చట్టపరమైన సహాయం, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా చేపట్టిన చర్యలకు ఎన్ఐహెచ్ఆర్ బోర్డు ఆఫ్ కమీషనర్ల ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. 2015 లో అమలు చేయబడిన ఫిర్యాదుల విధానపరమైన మార్గదర్శకాల సవరణలు. గత ఫిబ్రవరిలో చివరిలో జాతీయ మానవ హక్కుల సంస్థచేత నిర్వహించబడే వాణిజ్య మరియు మానవ హక్కులపై అంతర్జాతీయ వేదికకు మద్దతుగా అనేక విరాళాలను స్వీకరించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







