జమ్మూలో స్కూల్స్ మూసివేత
- January 19, 2018
సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న దాడులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో జమ్ము ప్రాంతంలోని పాఠశాలల్ని మూసివేయాలని అధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని పాఠశాలల్ని మూడు రోజుల పాటు మూసివేయాలని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులతో సహా నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







