ఏడు భాషల్లో బన్నీ సినిమా
- January 21, 2018
అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం 'నా పేరు సూర్య' . వక్కంతం వంశీ దర్శకత్వం. ఇటీవలే ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ పూర్తి చేసుకుంది. . ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలుపుకొని మొత్తంగా 24. 7కోట్లకు అమ్ముడుపోయాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ రికార్డ్.
తాజాగా ఈ సినిమా మరో రికార్డ్ సాధించింది. బన్నీ నటించిన సినిమాలు డబ్బింగ్ జరుపుకొని తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదల అయ్యాయి. కానీ నా పేరు సూర్య మాత్రం ఇప్పుడు ఏడూ భాషల్లో విడుదల కానుంది.
తెలుగు, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాని విడుదల చేయాలని ముందుగానే భావించినప్పటికి, రీసెంట్గా తమిళం.. మరాఠి.. బెంగాలీ.. భోజ్ పురి భాషల్లోనూ 'నా పేరు సూర్య'ను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







