కాబూల్ లో హోటల్ పై జరిగిన దాడిపై కతర్ ఖండన
- January 22, 2018
కతర్:ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో హోటల్ ను లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాదుల దాడిని ఖండించారు, అనేకమంది మరణించడానికి మరియు గాయాలపాలవడానికి కారణమైందని ఆదివారం ఒక ప్రకటనలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించారు. ఈ సందర్భంగా కతర్ యొక్క దృఢమైన దృక్పథాన్ని పునరుద్ఘాటించింది, హింస మరియు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన ద్వారా బాధితుల కుటుంబాలకు, ప్రభుత్వం మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు కతర్ యొక్క తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచిందని, మరియు గాయపడినవారు వేగవంతంగా కోలుకోవాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







