ఆపదలో ఉన్న భారతీయుడికి తెలుగోడి ఆపన్న హస్తం

- January 22, 2018 , by Maagulf
ఆపదలో ఉన్న భారతీయుడికి తెలుగోడి ఆపన్న హస్తం

కువైట్:అబ్దుల్ ఆజాద్, 34 వయస్సు , నివాసం  కందరువరి, బన్స్వారా, రాజస్థాన్,. మురళీధర్ రెడ్డి గంగుల మరియు ఇండియన్ ఎంబసీల సహాయంతో అతను ఇంటికి సురక్షితంగా చేరాడు. 

MADAD ఫిర్యాదుదారుడి ID KU0RPT103282918 పాస్పోర్ట్ నెంబర్ F4693081

అతను గత 11 సంవత్సరాలుగా కువైట్లో పనిచేస్తున్నాడు, మరియు  గత 6.5 ఏళ్ళ నుండి ఏ నివాస స్థితి లేకుండానే కువైట్లో ఉన్నాడు.

అతను కువైట్లో ఉద్యోగం పొందడానికి ఇండియా లో ఏజెంట్లకు డబ్బులు చెల్లించారు, మరియు 4 సంవత్సరాల తరువాత కువైట్లో తన రెసిడెన్స్ కొరకు  కొంత డబ్బులు చెల్లించారు.కానీ బ్రోకర్లు అతన్ని మోసం చేశారు!

అతను తన ఇంట్లో  పెద్ద కుమారుడు మరియు అతని మీదనే ఇల్లు ఆధార పడి  ఉంది , 

అతను ఇక్కడ మంచి కోసం వచ్చాడు కుదరలేదు మరియు తన అనారోగ్య తల్లిని చూసుకోవాలని ఇంటికి వెళ్ళడానికి  శ్రీ మురళీధర్ రెడ్డి గంగుల ని సంప్రదించగా అతనిని ఇంటికి పంపేందుకు కువైట్లోని ఇండియన్ ఎంబాసి సహాయం తో ఇంటికి పంపడం జరిగింది. 

ఇంటికి చేరిన తరువాత అబ్దుల్ ఆజాద్ కువైట్లోని ఇండియన్ ఎంబసికి  మరియు  మురళీధర్ రెడ్డి గంగుల కు  కృతజ్ఞతలు తెలియజేసాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com