జెలీబ్ లోని నాటుసారా గిడ్డంగి పై పోలీసుల దాడి
- January 23, 2018
కువైట్ : అల్ శుయూఖ్ జెలీబ్ లో అమ్మకానికి సిద్ధంగా ఇంట్లో తయారుచేయబడిన నాటుసారా గిడ్డంగిపై పోలీసులు దాడి చేశారు. ఈ సారా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఆసియా దేశాలకు చెందిన ముగ్గురు నిందితులను ఈ సందర్భంగా అరెస్టు చేశారు. ముగ్గురు వ్యక్తులు జెలీబ్ మరియు హాసవి ప్రాంతంలో మద్యం నిల్వ చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుకొన్న నేపథ్యంలో పోలీసులు ఒక జట్టుగా ఏర్పడి దాడి చేయడానికి ఒక పథకం రూపొందించారు. ఆ గిడ్డంగిలో మొత్తం 2,120 మద్యం సీసాలు దొరికాయి. అరెస్ట్ కాబడిన అనుమానితులను సంబంధిత అధికారుల వద్దకు పంపించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







