కృష్ణ వంశీ 'రుద్రాక్ష
- November 22, 2015
క్రియట్వ్ డైరెక్టర్ గా పేరు తెచుకున్న కృష్ణ వంశీ కి ఓ అరుదైన రికార్డ్ ఉంది..ఇండస్ట్రీ లో ఫ్యామిలీ, దేశ భక్తి రొమాంటిక్ ఇలా ఏ కథ చిత్రాలయిన తీయాలంటే కృష్ణ వంశే అని గొప్ప పేరు ఉంది..అలాంటి ఈ డైరెక్టర్ గత కొంత కాలంగా సరయిన హిట్ ఇవ్వలేకపోతున్నాడు..చిన్న ,పెద్ద హీరోలతో సినిమా చేసిన కానీ బాక్స్ ఆఫీసు దగ్గర డిజాస్టర్ గానే మిగిలిపోతుంది.. దీంతో ఈసారి ఏకంగా ఐదుగురు హీరోస్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.. దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమాకు 'రుద్రాక్ష' అనే టైటిల్ అనుకుంటున్నట్లు అనుష్క కథానాయికగా నటించబోతున్నట్లు.. ఇంతకుముందు కృష్ణవంశీనే తీసిన 'డేంజర్' తరహా థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే వాటన్నిటికంటే ఆసక్తి రేపుతున్నది ఇందులో ఐదుగురు హీరోలు నటించబోతున్నారన్న వార్త..ఒక్కడితోనే హిట్ కొట్టలేకపోయాడు, ఇప్పుడు అయిదుగురితో హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







