జనవరి 27,28 వ తేదీలలో సుభన్ బ్రిడ్జ్ మూసివేత.. ప్రత్యమ్నాయంగా 5 వ రింగ్ రోడ్
- January 26, 2018
కువైట్: ట్రాఫిక్ విభాగం ప్రజాపనుల మంత్రిత్వశాఖ సహకారంతో ఏడవ రింగ్ రోడ్ లో కింగ్ ఫైసల్ రోడ్ కు దారితీసే సుభన్ బ్రిడ్జ్ రెండు రోజులపాటు మూసివేయనున్నారు. ఆదివారం నుంచి జనవరి 27 , 28 వ తేదీలలో శనివారం నుండి ఆదివారం వరకు జనవరి 27,28 వ తేదీలలో ఆ వంతెన మూయబడుతుంది. ప్రత్యమ్నాయంగా 5 వ రింగ్ రోడ్ లో జబ్రియా మరియు బేయన్ సమీపంలోని జహ్రా వైపుగా ఒక ప్రక్క మార్గం ప్రారంభించబడుతుందని తెలిపారు. వాహనదారులు జాగ్రత్త ఉండాలని మరియు అదనపు మార్గంలో అప్రమత్తంగా ఉండాలని డిపార్ట్మెంట్ కోరింది. సుభన్ బ్రిడ్జ్ మూసవేసిన సమయంలో 5 వ రింగ్ రోడ్ ప్రారంభించబడనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







