మెగా హీరో సాంగ్ రిలీజ్ చేయనున్న ప్రభాస్
- January 28, 2018
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ , లావణ్య త్రిపాఠి జంటగా మాస్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం 'ఇంటిలిజెంట్'. ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నతరుణం లో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లను స్పీడ్ పెంచారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడం తో చిత్ర యూనిట్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.
ఈరోజు సాయంత్రం ప్రభాస్ చేత సినిమాలోని ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయించబోతున్నారు. నిన్న బాలకృష్ణ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేసిన సంగతి తెల్సిందే. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రభాస్ పాటను విడుదలచేయనున్నారు. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ని సి.కళ్యాణ్ నిర్మించగా , ఎస్. థమన్ సంగీతాన్ని అందించాడు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







