ఒమాన్-యు.ఎ.ఈ. సరిహద్దులో సెలవుదినాల రద్దీ - నిర్వహణకు మరింత సిబ్బంది - నిలిపివేయబడిన 'వీసా-ఆన్ -అర�
- November 23, 2015
డిసెంబరు 2 మరియు 3వ తేదీలలో ఒమాన్ జాతీయ దినోత్సవం మరియు యు.ఎ.ఈ. జాతీయ దినోత్సవం కూడా అవడం వలన సరిహద్దులలో సహజంగానే ఎక్కువగా ఉండే రద్దీ ని నిర్వహించడానికి మరింత మంది సిబ్బందిని, మరిన్ని ఎక్కువ షిఫ్టులలో నియోగిస్తున్నామని అధికారులు తెలియజేసారు. యు.ఎ.ఈ. నుండి ఒమాన్ లోకి ప్రవేసించడానికి అల్ వాజాజా మరియు హట్టాల వద్ద సరిహద్దులను దాటవలసి ఉంటుందని తెలిసిన విషయమే. ఇక, ఫ్లై దుబాయి తో సహా అన్ని విమాన యాన సంస్థలు నూతన నిబంధననలను అనుసరించి 'వీసా-ఆన్ -అరైవల్' సదుపాయాన్ని నిలిపివేశామని, పర్యాటకులు అన్ లైన్ లో దరఖాస్తుచేసుకుని వీసా పొందవలసి ఉంటుందని సంబంధిత అధికారులు స్పష్టం చేసారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







