ఒమాన్-యు.ఎ.ఈ. సరిహద్దులో సెలవుదినాల రద్దీ - నిర్వహణకు మరింత సిబ్బంది - నిలిపివేయబడిన 'వీసా-ఆన్ -అర�

- November 23, 2015 , by Maagulf
ఒమాన్-యు.ఎ.ఈ. సరిహద్దులో సెలవుదినాల రద్దీ - నిర్వహణకు మరింత సిబ్బంది - నిలిపివేయబడిన 'వీసా-ఆన్ -అర

 

డిసెంబరు 2 మరియు 3వ  తేదీలలో ఒమాన్  జాతీయ దినోత్సవం మరియు యు.ఎ.ఈ.  జాతీయ దినోత్సవం కూడా అవడం వలన సరిహద్దులలో సహజంగానే ఎక్కువగా ఉండే రద్దీ ని నిర్వహించడానికి మరింత మంది సిబ్బందిని, మరిన్ని ఎక్కువ షిఫ్టులలో నియోగిస్తున్నామని అధికారులు తెలియజేసారు. యు.ఎ.ఈ.  నుండి ఒమాన్ లోకి ప్రవేసించడానికి అల్ వాజాజా మరియు హట్టాల వద్ద సరిహద్దులను దాటవలసి ఉంటుందని తెలిసిన విషయమే. ఇక,  ఫ్లై దుబాయి తో సహా అన్ని విమాన యాన సంస్థలు నూతన నిబంధననలను అనుసరించి 'వీసా-ఆన్ -అరైవల్' సదుపాయాన్ని నిలిపివేశామని, పర్యాటకులు అన్ లైన్ లో దరఖాస్తుచేసుకుని వీసా పొందవలసి ఉంటుందని సంబంధిత అధికారులు స్పష్టం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com