ప్రేమ కాదు ఫ్రెండ్షిప్
- January 28, 2018
రకుల్ ప్రీత్‌సింగ్ చెన్నై, న్యూస్‌టుడే: చిత్ర పరిశ్రమలో వదంతులకు కొదవే ఉండదు. అందులో భాగంగా ప్రస్తుతం కోలీవుడ్‌లో భారీ స్థాయిలో జరుతున్న ప్రచారం రకుల్‌ప్రీత్‌సింగ్, రానా ప్రేమించుకుంటున్నారన్నదే. 'బాహుబలి', 'నాన్ ఆనైయిట్టాల్' చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు రానా. ఇక తాజాగా విడుదలైన 'ధీరన్ అధిగారం ఒండ్రు'తో మంచి విజయాన్ని అందుకుంది రకుల్. వీరిద్దరి ప్రేమాయణానికి సంబంధించి విషయాలపై కోడంబాక్కం వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అయితే దీనిపై రకుల్ ప్రీత్‌సింగ్ స్పందిస్తూ.. నేను, రానా మంచి స్నేహితులు. మేం మొత్తం 20 మంది స్నేహితులు ఉన్నాం. వారిలో ఇంకా పెళ్లికాని వారు కొందరు ఉన్నారు. అందుకే మేం కాస్త సన్నిహితంగా ఉంటాం. దీనికే ఇలాంటి వదంతులు వస్తున్నాయి అని అన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







