కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

- January 24, 2026 , by Maagulf
కువైట్ లో  ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

కువైట్ సిటీ: కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో మద్దిన ఈశ్వర్ నాయుడు  అధ్యక్షతన కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఫర్వానియా ద్వైహి పాలస్ లో నిర్వహించారు. తెలుగుదేశం మరియు జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.కేక్ కట్ చేసి నారా లోకేష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో షేక్ బాషా, వి.సి.సుబ్బా రెడ్డి, గాజులపల్లి సుబ్బారెడ్డి, బిల్లా రమేష్, రషీద, కొల్లి ఆంజనేయులు, వేణు రాజు, చిన్నా రాజు, మహేష్, ఖాన్, రెడ్డి శేఖర్, కోడి నారాయణ, తురక వెంకట సుబ్బయ్య, మరియు జనసేన నాయకులు కంచన శ్రీకాంత్,ఆకుల రాజేష్, ఆలి, బాలాజి, ప్రేం రాయల్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com