'హైదరాబాద్ లో ఫ్యాషన్ డే'
- January 28, 2018
మాదాపూర్, న్యూస్‌టుడే: హైదరాబాద్ ఈవెంట్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మిస్టర్ అర్బన్ ఇండియా, మిస్ అర్బన్ ఇండియా టైటిల్ పోటీలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఆదివారం మాదాపూర్‌లో నిర్వహించారు. హైదరాబాద్ ఫ్యాషన్ డే పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోడలింగ్ పట్ల ఆసక్తి ఉన్న యువతీయువకులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.. ఆధునిక శైలిలో దుస్తులు ధరించి ర్యాంప్‌పై హొయలొలికించారు. మొత్తం 100మంది పోటీల్లో పాలుపంచుకోగా ఫైనల్‌కు 50మందిని ఎంపిక చేశారు. ఫిబ్రవరి 14న మాదాపూర్‌లోని ఎన్కన్వెన్షన్ సెంటర్లో తుది పోటీ ఉంటుందని హైదరాబాద్ ఈవెంట్స్ చైర్మన్ శ్రీనివాస్ చెప్పారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







