తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి
- January 28, 2018
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. చలిగాలుల కారణంగా తెలంగాణ, ఏపీలో రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీం జిల్లాలో అత్యల్పంగా 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరోవైపు చలితీవ్రతతో రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమే బయటకు వచ్చేందుకు చలికి వణికిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







