ఒమన్‌లో మహిళా ట్యాక్సీ, ట్రక్ డ్రైవర్లు
- January 29, 2018
మస్కట్: సుల్తానేట్‌లో ఈ ఏడాది మార్చి నుంచి మహిళలు కమర్షియల్ వాహనాలు నడిపేందుకు వీలు కలగనుంది. ట్యాక్సీలు అలాగే, హెవీ వెహికిల్స్ నడిపేందుకు సైతం మహిళలకు అనుమతులివ్వనున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. రాయల్ ఒమన్‌పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్ రవాస్ మాట్లాడుతూ, ట్యాక్సీలు అలాగే కమర్షియల్ వాహనాలు నడిపేందుకోసం మహిళలకు ఎలాంటి లిమిటేషన్లు లేదా కండిషన్లు ఉండవని చెప్పారు. మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్న కొత్త ట్రాఫిక్ రూల్స్‌ని వెల్లడించే క్రమంలో రాయల్ ఒమన్ పోలీసులు మహిళా డ్రైవర్లకు సంబంధించి స్పష్టతనిచ్చారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







