హెచ్చరిక: యూఏఈలో సముద్ర కెరటాల తీవ్రత
- January 29, 2018
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ రోజు యూఏఈలో పలు చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఐలాండ్స్, వెస్టర్న్ కోస్ట్స్‌లలో క్లౌడ్స్ మరింత ఎక్కువగా కనిపిస్తాయి. తాజా గాలులల ప్రభావంతో డస్ట్, ఇసుక విపరీతంగా ఎగసిపడ్తాయి. దాంతో పలు ప్రాంతాల్లో విజిబిలిటీ దెబ్బతింటుంది. సముద్ర తీరమంతటా బలమైన గాలులు వీస్తాయి. అరేబియన్ గల్ఫ్ తీరంలో గాలుల తీవ్రత కారణంగా కెరటాలు ఎగసిపడే అవకాశముంది. 10 నుంచి 12 అడుగుల ఎత్తున ఎగసిపడే కెరటాలతో అప్రమత్తంగా ఉండాలని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ యూఏఈ వాసుల్ని హెచ్చరించింది.
తాజా వార్తలు
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం







